-
Home » 76 killed
76 killed
Boat Accident In Nigeria : నైజీరియాలో ఘోర ప్రమాదం.. నైగర్ నదిలో పడవ మునిగి 76 మంది జల సమాధి
October 10, 2022 / 09:18 AM IST
నైజీరియాలో ఘోర ప్రమాదం జరిగింది. నైగర్ నదిలో పడవ మునిగి 76 మంది జల సమాధి అయ్యారు. మరి కొంతమంది గల్లంతయ్యారు. నైగర్ నదికి ఒక్కసారిగా వరద పోటెత్తడంతో బగ్బారూ ప్రాంతంలో పడవ మునిగిపోయింది.