Home » 763 times
యూట్యూబ్‌లో ఏదైనా వీడియో బాగా నచ్చితే వంద సార్లు చూస్తాం. కానీ ఓ నెటిజన్ ప్రముఖ నిర్మాణ సంస్థ మార్వెల్ తెరకెక్కిస్తున్న బ్లాక్ విడో సినిమా టీజర్‌ను 28,763 సార్లు వీక్షించాడట.