Home » 76th Independence Day
అశోక ధర్మచక్రంలో గల 24 ఆకులు సూచించే 24 ధార్మిక విలువలను పాటిస్తూ, దేశ పురోభివృద్ధికి పాటుపడుతూ ఆదర్శవంతమైన జీవితం గడుపుతామని విద్యార్థులచే సామూహిక ప్రతిజ్ఞ నిర్వహింపజేసే కార్యక్రమానికి..
టాలీవుడ్ లో ఎన్నో దేశభక్తి సినిమాలు వచ్చాయి. వాటిలో దేశంపై ప్రేమను చాటుకుంటూ రచయితలు రాసిన పదునైన డైలాగ్స్ ప్రతి ఒక్కరికి గూస్బంప్స్ వచ్చేలా చేస్తాయి. అలాంటి కొన్ని డైలాగ్స్ ఇప్పుడు మీకోసం.
సాధారణంగా దేవుళ్లకు గుడులు కట్టి పూజిస్తాం. భారతమాత కష్టాలను దాస్య శృంఖలాలను తెంచి స్వాతంత్ర్యం సిద్ధింపజేయటంతో అజరామరమైన పాత్ర పోషించిన దేవుడిగా గాంధీని కూడా కొలుస్తున్న గ్రామం ఒకటుంది తెలంగాణలో.
స్వేచ్చా స్వాతంత్ర్యాలు..అనేవి ఏ దేశానికైనా గర్వకారణాలు. దేశ జాతి యావత్తు జరుపుకునే జెండా పండుగ. మువ్వన్నెల జెండా పండుగ జరుపుకోవటానికి భారతదేశం సిద్ధమైంది. స్వేచ్ఛావాయువుల్ని పీల్చుకున్న ప్రతీ భారతీయులు మువ్వన్నెలతో మురిసిపోతున్నారు.
అణువణువునా నిండిన దేశభక్తితో టీచర్లు, విద్యార్థులు ప్రతి పాఠశాలలోనూ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటుంటే ఓ బడిలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించారు ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది. జెండా వందనం చేయడానికి ఓ పాఠశాల విద్యార్థులు ఉదయాన్నే ఎంతో ఉత్�
నేడు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సినీ సెలబ్రిటీలు తమ ఇళ్ల వద్ద జెండాలు ఎగురవేసి ఆ ఫొటోలని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ అభిమానులకు, ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలియచేస్తున్నారు.
సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాని ఎగురవేసి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద జరిగిన వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ఎర్రకోటపై ఆయన 9వ సారి జాతీయ జెండాను ఆవిష్కరించారు.