78 days

    రైల్వే ఉద్యోగులకు బంపరాఫర్…78 రోజుల జీతం బోనస్

    September 18, 2019 / 09:55 AM IST

    భారతీయ రైల్వే ఉద్యోగులకు కేంద్రం భారీ నజరానా ప్రకటించింది. బుధవారం(సెప్టెంబర్-18,2019) సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. కేబినెట్ మీటింగ్ తర్వాత కేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ మీడియాతో మాట్లాడారు. రైల్వే ఉద్యోగులకు 78రోజుల వ

10TV Telugu News