Home » 7people died
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో విషాద ఘటన చోటు చేసుకుంది. బొగ్గుగనిలో బాంబు పేలి ఏడుగురు కార్మికులు మరణించారు.. మరికొందరికి గాయాలయ్యాయి.
ఉత్తరప్రదేశ్‌లోని మోదీనగర్‌లోని బఖర్వా గ్రామంలో ఓ క్రాకర్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం(5 జులై 2020) మధ్యాహ్నం ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ మంటలకు కారణం తెలియరాలేదు, కాని మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇప్పటివరకు ఏడుగురు చనిపోయారు.