Home » 7th Central Pay Commission
Dearness Allowance Hike : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్రం తీపుకబురు అందించింది. డియర్నెస్ అలవెన్స్ 4 శాతం పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. తద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 50 శాతానికి చేరుకుంది.