8 Best Winter Fruits to Help Keep You Healthy |

    Winter Fruits : శీతాకాలంలో ఈ పండ్లను తినడం ఆరోగ్యానికి మంచిది!

    October 26, 2022 / 11:35 AM IST

    ఆరెంజ్ వంటి పండు ఖచ్చితంగా చలికాలంలో శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చలికాలంలో మిమ్మల్ని ఆరోగ్యంగా , ఫిట్‌గా ఉంచడానికి నారింజ మాత్రమే కాదు, దానిమ్మపండ్లు, యాపిల్స్, ఖర్జూరాలు మరియు అనేక ఇతర పండ్లు ఉన్నాయి.

10TV Telugu News