Home » 8 members
వైద్యం వికటించి ఒకే కుటుంబంలో 8మంది మృతి చెందిన ఘటన ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లో చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌లో ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది గురువారం చనిపోగా.. ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. హోమియోపతి మందు తాగడం వల్లే మరణాలు