Home » 8 Sixes
మెరుపు బ్యాటింగ్ తో ఆకాశ్ పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 2012లో లీస్టర్షైర్ తరఫున వేన్ వైట్ (12 బంతులు) ఎస్సెక్స్ పై నెలకొల్పిన ప్రపంచ రికార్డ్ ను బ్రేక్ చేశాడు.