Home » 8 Years girl Adelle
వర్క్ ఫ్రంహోమ్ లో మహిళలు ఎంత మల్టీ టాస్కింగ్ తో పనిచేస్తారో ఓ బాలిక తన తల్లిని అనుకరిస్తూ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.తల్లి ఓ వైపు ఆఫీసు పని..మరోవైపు పిల్లలు అల్లరి చేస్తుంటే ఎలా మందలిస్తుందో..అదేసమయంలో ఆఫీసు నుంచి వచ్చిన ఫ�