80 Muslim leaders

    బీజేపీలో Anti CAA ట్రెండ్ : 80 మంది ముస్లీం నాయకులు రాజీనామా

    January 24, 2020 / 04:00 PM IST

    కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) సెగలు దేశవ్యాప్తంగా ప్రకంపణలు సృష్టిస్తూనే ఉన్నాయి. బీజేపీకి ప్రతి రాష్ట్రంలోనూ వ్యతిరేకంగా ఆందోళనలు సాగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే లేటెస్ట్‌గా మధ్యప్రదేశ్‌లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ ఎ

10TV Telugu News