800 jailed for drunk driving

    న్యూఇయర్ షాక్ : మందుబాబులకు జైలు : ఇద్దరు లేడీస్ కూడా

    January 5, 2019 / 03:14 PM IST

    హైదరాబాద్: న్యూఇయర్ వేడుకల్లో మందుకొట్టి వాహనాలు నడిపిన వారికి కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో దొరికిన 800 మందికి జైలు శిక్ష విధించింది. 3 నుంచి 16 రోజులు పాటు జైలు శిక్ష పడింది. 2వేల రూపాయల జరిమానా కూడా విధించింది. హైదరాబాద�

10TV Telugu News