87-year-old fan

    టీమిండియాను ఆశీర్వదించిన బామ్మ ఇకలేరు

    January 16, 2020 / 08:11 AM IST

    సోషల్ మీడియాలో ఒక్క రోజులో ఫేమస్ అయిన బామ్మ టీమిండియా ‘సూపర్‌ ఫ్యాన్‌’ చారులత (87) కన్నుమూశారు. జనవరి 13న ఈ బామ్మ చనిపోయినట్లు కుటుంబం వెల్లడించింది. ఆమెకు సంబంధించిన ఇన్‌స్టాగ్రామ్‌ ‘క్రికెట్‌ దాదీ’ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇంగ్లాం�

10TV Telugu News