89 apps

    ఫేస్‌బుక్, పబ్‌జీతో సహా 89యాప్‌లు తీసెయ్యండి.. భారత సైన్యం సూచన

    July 9, 2020 / 07:09 AM IST

    వ్యక్తిగత సమాచారం లీక్ కాకుండా నిరోధించడానికి ఫేస్‌బుక్, టిక్ టాక్, ట్రూ-కాలర్, ఇన్‌స్టాగ్రామ్‌తో సహా 89 యాప్‌లను తమ స్మార్ట్‌ఫోన్‌ల నుంచి తొలగించాలని భారత సైన్యం తన సిబ్బందిని కోరింది. డేటింగ్ హంట్ న్యూస్ యాప్‌తో పాటు డేటింగ్ యాప్స్, టిండెర�

10TV Telugu News