Home » 894
Telangana new corona cases : తెలంగాణలో కొత్తగా 894 కరోనా కేసులు, నలుగురు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా కేసులు 2,61,728కి చేరాయి. ఇప్పటివరకు 1,423 మంది మృతి చెందారు. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం (నవంబర్ 20, 2020) బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 1,057 మంది కరోనా నుంచి కోలు�