Home » 8cr
వంద రోజులకు పైగా అలరించిన బిగ్ బాస్ మూడవ సీజన్ ముగిసింది. 17మంది కంటెస్టెంట్లతో 105రోజుల పాటు సాగిన ఈ షో లో చివరకు బిగ్ బాస్ విజేతగా రాహుల్ సిప్లిగంజ్ నిలవగా.. రన్నరప్‌గా శ్రీముఖి నిలిచింది. మొత్తం 15 వారాల పాటు కొనసాగిన ఈ షో గ్రాండ్ ఫినాలేలో మెగ