Home » 8km
శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ సమీపంలో దారుణం చోటుచేసుకుంది. క్యాబ్ లో ప్రయాణీకుడు ఎక్కుతున్న సమయంలో డ్రైవర్ హడావిడిగా కారును నడిపాడు. అలా ప్రయాణీకుడిని ఈచ్చుకుంటూ వెళ్లిపోవటంతో గాయాలైన సదరు వ్యక్తి మృతి చెందాడు. �