-
Home » 8th Pay Commission appointments
8th Pay Commission appointments
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. ఈ నెలలోనే 42 కీలక పదవులు, ఛైర్మన్ నియామకాలు.. త్వరలో అధికారిక ప్రకటన!
April 27, 2025 / 02:46 PM IST
8th Pay Commission : 8వ వేతన సంఘం ఏర్పాటుపై చైర్మన్, మరో ఇద్దరు సభ్యులతో సహా అత్యున్నత పదవులను భర్తీకి పేర్లు దాదాపుగా ఖరారు అయ్యాయి. దీనికి సంబంధించి అధికారిక ప్రకటన అతి త్వరలో వెలువడనుంది.