Home » 9/11 Terror Attack
అమెరికాలో 2001, సెప్టెంబరు 11న తూర్పు అమెరికాలో ప్రయాణిస్తున్న నాలుగు విమానాలను అల్ ఖైదా ఉగ్రవాదులు ఒకేసారి హైజాక్ చేశారు.
అదో భయానక ఘటన.. తలచుకుంటేనే ఒళ్లు గగుర్పొడిచే భయానక దృశ్యం.. 20 సంవత్సరాల క్రితం.. సెప్టెంబర్ 11, 2001న 9/11 దాడుల నాటి ఘటన ఇప్పటికీ కళ్లముందు కదలాడుతూనే ఉంది.