Home » 9 Iranians arrested
గుజరాత్ : భారత్ లో ఎంతగా నిఘా పెట్టిన మత్తు పదార్ధాల అక్రమ రవాణాలు కొనసాగిస్తున్నానే ఉన్నారు స్మగ్లర్లు. ఈ క్రమంలో సముద్ర తీరంలో భారీగా హెరాయిన్ స్మగ్లింగ్ జరుగుతుందనే సమాచారం అందుకున్న ఇండియన్ కోస్ట్ గార్డ్స్ స్మగ్లర్స్ చెక్ పెట్టారు. �