9 teams

    ఐపీఎల్ లో 9 జట్లు!

    November 12, 2020 / 07:59 AM IST

    IPL 2021 : ఐపీఎల్ వచ్చే సీజన్ లో 8 జట్లు కాకుండా..9 జట్లను ఆడిస్తే ఎలా ఉంటుందనే ప్రతిపాదనను తెరపైకి వచ్చింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), ఐపీఎల్ పాలకమండలి వచ్చే సీజన్ పై అప్పుడే కసరత్తును మొదలు పెట్టాయి. ఎందుకంటే..మార్చి, ఏప్రిల్, మే నెలల్లో

10TV Telugu News