Home » 9 year old boy Madhu Kumar
Hyderabad 9 years boy creates art using mouth : తెలంగాణలోని మెదక్ జిల్లాకు చెందిన బాలుడి కథ బాధతో పాటు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మధు కుమార్ అనే తొమ్మిదేళ్ల పిల్లాడు ఒక ప్రమాదంలో కాళ్లూ, చేతులు కోల్పోయాడు.అవయవాలు కోల్పోయాడు కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం కోల్పోలేదు. తన �