Home » 90 lakhs
ఒక్కరోజే మద్దికెర, తుగ్గులి మండలాల్లో మూడు వజ్రాలు లభ్యమైనట్లు సమాచారం.
కాకతీయ హిల్స్‌లో పేకాట డెన్‌లో భారీగా నగదు చేతులు మారుతున్నట్టు డీసీపీకి సమాచారం అందింది. దీంతో డీసీపీ నేతృత్వంలో పక్కా సమాచారంతో పోలీసులు రైడ్ చేశారు.