Home » 9000 passengers
కొన్నాళ్ల వరకు ప్రపంచ దేశాలను స్వైన్ ఫ్లూ.. జికా వైరస్ వరుసగా వణికించాయి. ఇప్పుడు నోవెల్ కరోనా అనే కొత్త వైరస్ చైనాని వణికిస్తోంది. ఈ వైరస్ ప్రబలడంతో వుహాన్ నగరాన్ని భయపెడుతోంది. ఈ వైరస్ బారినపడి ఇప్పటివరకూ అక్కడ 41 మంది న్యూమోనియా బారినపడ్డా�