Home » 92
దేశంలో లక్షలాది కోవిడ్ కేసులు నమోదు అవుతున్నా..దాదాపు లక్షమంది చనిపోయినా లాకౌడౌన్ విధించేది లేదని స్పష్టం చేసింది ప్రభుత్వం.కనీసం క్వారంటైన్ ఆంక్షలు కూడా లేవంటోంది.
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో రోజు రోజుకు పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలో కొత్తగా 92 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇవాళ కరోనా సోకి ఐదుగురు మృతి చెందారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.&n
తెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో కొత్తగా 99 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మరో నలుగురు మృతి చెందారు. జీహెచ్ ఎంసీ పరిధిలో అత్యధికంగా 70 కేసులు నమోదు అయ్యాయి. మేడ్చల్ 3, నల్�