Home » 938
ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకూ కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. ప్రతి రోజూ కరోనా కేసులు అధికమవుతున్నాయి. మృతుల సంఖ్య పెరుగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 69 లక్షలు దాటింది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 69, 15, 040 కేసులు నమోదయ్యాయి. ప్రపంచ