Home » 95% corona cases
దేశవ్యాప్తంగా నమోదయ్యే కేసులతో పోలిస్తే తెలంగాణలో కరోనా సాధారణంగా ఉన్నట్లే లెక్క. కేసుల ఉదృతి అంతగా లేకపోగా.. మరణాలు కూడా స్వల్పంగానే ఉంటున్నాయి. అయితే, రాష్ట్రంలో నమోదయ్యే కేసులను పరిశీలిస్తే మాత్రం ఆందోళన కలిగిస్తుంది. తెలంగాణ రాష్ట్రవ్