95 orders

    నిమిషానికి 95 ఆర్డర్లు: భారత్‌లో ఎక్కువ తిన్న వంటకం ఇదే

    December 24, 2019 / 05:00 AM IST

    ఈ సంవత్సరంలో ఇండియన్స్ బాగా ఎక్కవ తిన్న వంటకం ఏంటో తెలుసా.. చికెన్ బిర్యానీ. అందులో ఆశ్చర్యమేమీ లేదు. స్విగ్గీ, జొమాటలలో ఆర్డర్ బుక్ చేసుకుని తినేవాళ్లు పెరిగిపోయారు.  ఈ క్రమంలో 2019లో స్విగ్గీ నుంచి ఆర్డర్ చేసుకుని తిన్నవారి లిస్ట్ విడుదల చేస

10TV Telugu News