987 new cases

    కరోనా నుంచి కోలుకుంటున్న భారత్.. 24గంటల్లో 9,987కేసులు

    June 9, 2020 / 05:43 AM IST

    ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల మధ్య భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో పరిస్థితి మెరుగుపడుతోంది. భారతదేశంలో కరోనావైరస్ నుండి కోలుకుంటున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. కరోనా కారణంగా బాధపడుతున్నవారి సంఖ్య మరియు చికిత్స తర్వాత కో�

10TV Telugu News