Home » 990 New Cases
దేశరాజధానిలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఢిల్లీలో పెరుగుతున్న కరోనా కేసులను చూస్తే మహారాష్ట్రతో పోటీ పడుతున్నట్లు కన్పిస్తోంది. ఢిల్లీలో కరోనా కేసుల సంఖ్య 20వేల మార్క్ దాటిపోయింది. గడిచిన 24గంటల్లో ఢిల్లీలో 990కొత్త కేసులు నమోదవడంతో ఢి�