9971 new COVID-19 cases

    భారత్‌లో 2.46 లక్షల కరోనా కేసులు.. 6,929కి చేరిన మరణాలు

    June 7, 2020 / 04:39 AM IST

    భారతదేశంలో కరోనా వైరస్ (COVID-19) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. లేటెస్ట్‌గా విడుదలైన వివరాల ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు 2.46 లక్షలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. దేశంలో కరోనా మరణాల సంఖ్య 6,929 కు చేరుకుంది. భారతదేశం ఇప్పుడు కరోనా కేసుల విషయంలో ప్ర

10TV Telugu News