Home » A Creative Works
‘RX100’ సినిమాతో టాలీవుడ్‌లో ఒక్కసారిగా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ అజయ్ భూపతి. ఈ సినిమాలో కార్తికేయ, పాయల్ రాజ్‌పుత్‌లు హీరోహీరోయిన్లుగా నటించగా, బోల్డ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా విజయాన్ని అందుకుంది ఈ మూవీ. ఇక ఈ సినిమాకు ప్రేక్షకులు పట్�