Home » A criminal case
బూతు కంటెంట్‌తో వస్తున్న సినిమాల పోస్టర్లను బహిరంగంగా అతికిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు పోలీసులు. ఇష్టం వచ్చినట్లు పోస్టర్లను అతికించి పబ్లిసిటీ చేసుకోవాలని భావిస్తే మాత్రం కేసులు తప్పవని హెచ్చరిస్తున్నారు పోలీస�