Home » a family package
బికనీర్ ల్యాండ్ స్కామ్ లో కాంగ్రెస్ పార్టీపై కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలో బుధవారం (మార్చి-13,2019) ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ దేశానికి అవినీతిని గిఫ్ట్ గా ఇచ్చిందని ఆరోపించారు. గాంధీ కుటుంబం