A fantastic piece of fielding

    Team India : వారెవ్వా క్యా క్యాచ్ హై, హర్లీన్ డియోల్ అద్భుత క్యాచ్

    July 10, 2021 / 02:18 PM IST

    భారత్‌- ఇంగ్లండ్‌ అమ్మాయిల టీ20 మ్యాచ్‌లో అద్భుతం జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్‌ ఓడిపోయినా ఫీల్డర్‌ హర్లీన్‌ డియోల్‌ పట్టిన క్యాచ్‌ హైలెట్‌ అయ్యింది. వారెవ్వా అనిపించింది. బౌండరీ లైన్‌ దగ్గర హర్లిన్‌ తీసుకున్న ఈ క్యాచ్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాల

10TV Telugu News