Home » a fighter
సౌత్ సూపర్ స్టార్ నయనతారను బాలీవుడ్ బ్యూటీ కత్రినా పొగడ్తలతో ముంచేశారు. తను ఓ ఫైటర్ అంటూ ప్రశంసల జల్లు కురిపిస్తుంది. కత్రినా మేకప్ బ్రాండ్ కే (Kay)కు నయన బ్రాండ్ అంబాసిడర్‌గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రచార ప్రకటనలో భాగంగా నయన్, కత�