Home » A Group of Scientists
మానవ మేధస్సును సవాలు చేస్తోన్న రహస్యాలు ఈ ప్రపంచంలో ఎన్నో ఉన్నాయి. మానవులు ఇప్పటివరకు ఎన్నో రహస్యాలను ఛేదించినప్పటికీ, ఇప్పటికీ మనిషి మేధస్సుకి అంతుచిక్కని అంశాలు ఎన్నో ఉన్నాయి.
బెర్ముడా ట్రయాంగిల్ వద్ద చోటు చేసుకున్న అనుమానాస్పద ఘటనల గురించి ఎన్నో ఊహాజనిత కథలు, సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి.
చైనాలోని వుహాన్ లో తొలుత వెలుగుచూసిన కొవిడ్ కారక సార్స్-కొవ్-2 వైరస్ యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కోట్ల మందిని పొట్టన పెట్టుకుంది. ఇంకా వైరస్ ముప్పు వెంటాడుతూనే ఉంది. ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా చేసింది.