Home » A group of TDP leaders
తన సోదరుడు శివనాథ్ ( చిన్ని ) భార్య జానకి లక్ష్మిపై కేశినేని నాని పోలీస్ కేసు పెట్టారు. ఆమె కారుపై తన ఎంపీ స్టిక్కర్ వేసుకున్నారని నెల రోజుల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ కారును తనిఖీ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన తమ్�
టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో ఆ పార్టీ నేతల బృందం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసింది. 8 పేజీల లేఖను ఆధారాలతో సహా రాష్ట్రపతికి టీడీపీ బృందం అందజేసింది.