-
Home » A Masterpiece
A Masterpiece
గుప్పెడంత మనసు జగతి మేడం.. సినిమా ఈవెంట్లో మెరిసిపోతున్న జ్యోతి రాయ్..
June 7, 2024 / 09:30 PM IST
గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ప్రస్తుతం సీరియల్స్ మానేసి సినిమాలు చేస్తుంది. తను నటించిన 'ఏ మాస్టర్ పీస్' సినిమా టీజర్ రిలీజ్ చేయగా ఈవెంట్లో ఇలా బ్లాక్ డ్రెస్ లో మెరిపించింది.
'ఏ మాస్టర్ పీస్' టీజర్ రిలీజ్.. శివుడితో కలిసొచ్చిన సూపర్ మ్యాన్.. ఓ రేంజ్లో ఉందిగా..
June 7, 2024 / 08:34 PM IST
తాజాగా నేడు 'ఏ మాస్టర్ పీస్' టీజర్ రిలీజ్ చేశారు.
Jyothi Rai : టాలీవుడ్ డైరెక్టర్ని పెళ్లాడబోతున్న ‘గుప్పెడంత మనసు’ జగతి మేడం..
September 29, 2023 / 06:32 PM IST
గుప్పెడంత మనసు సీరియల్ లో జగతి మేడం క్యారెక్టర్ తో తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్న యాక్ట్రెస్ జ్యోతి రాయ్ టాలీవుడ్ డైరెక్టర్ని పెళ్లాడబోతుంది.
A Masterpiece : తెలుగులో సూపర్ హీరో సినిమా.. “ఏ మాస్టర్ పీస్” ప్రీ టీజర్ రిలీజ్
August 27, 2023 / 02:31 PM IST
ఏ మాస్టర్ పీస్ సినిమా నుంచి తాజాగా ప్రీ టీజర్ ను రిలీజ్ చేశారు. సూపర్ హీరోను పరిచయం చేస్తూ స్టన్నింగ్ విజువల్స్, డైలాగ్స్ తో ఈ ప్రీ టీజర్ ఆకట్టుకుంది.