Home » a truck tried to cross it
పట్టాలపై ఉన్న ఓ ట్రక్కును రైలు ఢీ కొట్టింది. ఈ ఘటన కర్ణాటకలోని బీదర్ జిల్లాలోని సిద్ధేశ్వర్ రైల్వే క్రాసింగ్ బాల్కీ ఏరియాలో చోటు చేసుకుంది. ఇవాళ ఉదయం ఓ ట్రక్కు పలు సామగ్రితో వెళ్తుంది. ట్రాక్ దాటుతోన్న సమయంలో ఆ ట్రక్కులో య�
ఓ ట్రక్కు వంతెన మీదుగా ప్రయాణిస్తూ...ప్రమాదంలో చిక్కుకుంది. ఒక్కసారిగా ఆ వంతెన కూలిపోవడంతో ట్రక్కు కొట్టుకపోయింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. రష్యాలో ఈ ఘటన చోటు చేసుకుంది.