Home » a woman walks out on a plane wing to get some air .. she is 'too hot' inside
ఎమర్జెన్సీ డోర్ తెరిచి..విమానం రెక్కపై వాకింగ్ చేసింది ఓ మహిళ. దీనికి సంబంధించిన వీడియోలు..ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సాధారణంగా మానం బస్సులోనో, రైల్లోనో ప్రయాణించేటప్పుడు గాలి ఆడకపోతే.. కాసేపు కిందకి దిగి అటూ ఇటూ తిరుగుతాం. లేదా వి�