Home » Aadhaar cardholders
ఆధార్ కార్డులో ఫొటో మార్చుకోవాలని అనుకుంటున్నారా? మీ ఆధార్లో ఫొటో చిన్నప్పడిదా? ఎప్పటినుంచో మార్చుకోవాలని అనుకుంటున్నారా? ఇంతకీ ఆధార్కార్డుపై ఫొటోను ఎలా మార్చుకోవాలో చూద్దాం..
ఆధార్ కార్డు అనేక డాక్యుమెంట్లలో ఎంతో ముఖ్యమైనది.. గుర్తింపు కార్డుగా వినియోగంలో ఆధార్ తప్పనిసరిగా మారింది. వివిధ ప్రభుత్వ పథకాలు, ఇతర సర్వీసులు ఏది పొందాలన్నా కచ్చితంగా ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు ఉండాల్సిందే.