Home » Aadhaar free Update
Aadhaar Update : ఆధార్ కార్డు అప్డేట్ చేయలేదా? జూన్ 14వ తేదీలోగా మీ ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఈ సింపుల్ ప్రాసెస్ మీకోసం..
Aadhaar Update Deadline : ఆధార్ ఫ్రీ అప్డేట్ల కోసం ప్రారంభ గడువు డిసెంబర్ 14 అయితే, దశాబ్ద కాలంగా అప్డేట్ చేసుకోని వారికోసం ప్రభుత్వం ఆధార్ అప్డేట్ను మరోసారి గడువును పొడిగించింది.
Aadhaar Update Extended : మీ ఆధార్ కార్డును ఇంకా అప్డేట్ చేసుకోలేదా? ఉచితంగా ఆధార్ వివరాలను అప్డేట్ చేయడానికి గడువును మళ్లీ పొడిగించింది ప్రభుత్వం. కొత్త తేదీ వివరాలతో పాటు ఆధార్ ఎలా అప్డేట్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.