Aadhaar linking deadline

    సెప్టెంబర్ 30 డెడ్ లైన్ : ఆధార్ లింక్ చేయలేదా? మీ PAN Card చెల్లదు!

    September 28, 2019 / 12:02 PM IST

    పాన్ కార్డు యూజర్లకు అలర్ట్. ఆధార్ కార్డుతో ఇంకా పాన్ కార్డు లింక్ చేయలేదా? అయితే వెంటనే లింక్ చేసుకోండి. లేదంటే మీ పాన్ కార్డు పనిచేయదు. యూనిక్ ఐడెంటిటీ ఆధార్ కార్డుతో పాన్ కార్డు అనుసంధానం చేయడం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. PAN-Aadhaar అనుసంధా�

10TV Telugu News