Home » Aadhaar Number Link
SIM Aadhaar Link : మీ ఆధార్ కార్డుతో ఎన్ని సిమ్ కార్డులు లింక్ అయ్యాయో తెలుసుకోవాలని ఉందా? ఆన్లైన్ ద్వారా మీ ఆధార్లో సిమ్ కార్డుల స్టేటస్ సులభంగా తెలుసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
PAN-Aadhaar : మీ పాన్ - ఆధార్ కార్డులను లింక్ చేశారా? లేదంటే వెంటనే లింక్ చేయండి.. ఎందుకంటే గడువు తేదీ ముగుస్తోంది. మార్చి 31లోగా ఆధార్- పాన్ కార్డులను తప్పనిసరిగా లింక్ చేయాలి.