Aadhaar-Ration Linking

    ఇదిగో ప్రాసెస్ : మీ Aadhaar-Ration కార్డు లింక్ చేశారా? Last Date ఎప్పుడంటే?

    November 4, 2019 / 09:43 AM IST

    మీ ఆధార్ కార్డుతో రేషన్ కార్డు లింక్ చేశారా? లేదంటే వెంటనే అనుసంధానం చేసుకోండి. లేదంటే ప్రభుత్వం అందించే ఎన్నో ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుంది. ఇప్పటికే భారత ప్రభుత్వం దేశ పౌరులందరిని తమ ఆధార్ కార్డుతో రేషన్ కార్డు సహా ముఖ్యమైన పత్రాలను అ�

10TV Telugu News