Home » Aadvallu Miku Joharlu
శర్వానంద్, రష్మిక జంటగా నటించిన 'ఆడవాళ్లు మీకు జోహార్లు' సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి సుకుమార్, సాయిపల్లవి, కీర్తి సురేష్ ముఖ్య అతిధులుగా రాగా గ్రాండ్‌గా జరిగింది.
రష్మిక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ''శర్వానంద్ తో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. పుష్ప, ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమాలు ఒకే టైంలో షూట్ జరిగాయి. నేను పుష్ప సెట్ నుంచి...........