-
Home » AAI Junior Executive
AAI Junior Executive
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 496 ఖాళీల భర్తీ.. దరఖాస్తుకు సమీపిస్తున్న గడువు
November 14, 2023 / 11:22 AM IST
మొత్తం 496 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలి. ఎందుకంటే దరఖాస్తు గడువు సమీస్తుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదిగా నవంబరు 30, 2023.