AAI Junior Executive Recruitment 2023 : ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో 496 ఖాళీల భర్తీ.. దరఖాస్తుకు సమీపిస్తున్న గడువు

మొత్తం 496 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలి. ఎందుకంటే దరఖాస్తు గడువు సమీస్తుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదిగా నవంబరు 30, 2023.

AAI Junior Executive Recruitment 2023 : ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాలో 496 ఖాళీల భర్తీ.. దరఖాస్తుకు సమీపిస్తున్న గడువు

AAI Junior Executive Recruitment

Updated On : November 14, 2023 / 11:22 AM IST

AAI Junior Executive Recruitment 2023 : ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (AAI) లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌ (ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌) ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 496 ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలి. ఎందుకంటే దరఖాస్తు గడువు సమీస్తుంది. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదిగా నవంబరు 30, 2023.

READ ALSO : Best Fruits For Diabetes : మధుమేహ వ్యాధిగ్రస్తులు పండ్లు తినటం మంచిదేనా ? తినాల్సిన 10 ఉత్తమ పండ్ల రకాలు ఇవే !

మొత్తం ఖాళీలు: 496

పోస్ట్‌ పేరు: జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌

అర్హత: అభ్యర్థులు బ్యాచిలర్స్‌ డిగ్రీ (సంబంధిత విభాగాల్లో) ఉత్తీర్ణులై ఉండాలి.

వయస్సు: గరిష్టంగా 27 సంవత్సరాలు.

READ ALSO : Car Hits : వణుకు పుట్టించే వీడియో.. రోడ్డుపై టపాసులు కాల్చుతున్న వారిని కారుతో గుద్దిపడేశాడు

జీతం: రూ.40,000

దరఖాస్తు ఫీజు:

జనరల్ అభ్యర్థులకు రూ.1000

ఎస్సీ, ఎస్టీ, పిడబ్ల్యుబీడీ , మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

READ ALSO : Assembly Elections 2023: ఓబీసీ కోటాపై మాటల యుద్ధం.. రాహుల్ గాంధీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ప్రధాని మోదీ

దరఖాస్తుకు ఆఖరు తేదీ: 30, నవంబర్‌ 2023.

వెబ్ సైట్ ; https://www.aai.aero/en/careers/recruitment పరిశీలించగలరు.