Home » Aaliyah Kashyap
ఈ డైరెక్టర్ కూతురు అలయా కశ్యప్ పెళ్లి ఆమె ప్రియుడు షేన్ గ్రెగోయిర్ తో ఘనంగా జరిగింది.
నా కూతురిని రేప్ చేసి చంపుతామని బెదిరించారు. ట్రోలింగ్స్ వల్ల నా కూతురు బాగా డిస్ట్రబ్ అయ్యింది. ఆమె బాధ చూడలేకపోయా. విదేశాలకు వెళ్లిపోయా. దాదాపు మూడేళ్లు డిప్రెషన్ లో ఉన్నా. ఒత్తిడి కారణంగా గతేడాది గుండెపోటు కూడా వచ్చింది.
సినీ దర్శకుడు అనురాగ్ కశ్యప్ కుమార్తె అలియా కశ్యప్..షేన్ గ్రెగోయిర్ దిగిన ఫొటోలు చేసిన నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు. సన్నిహితంగా ఉన్న ఈ ఫొటోలను చూసి నెటిజన్లు స్పందిస్తున్నారు.